Advertisement

SRI SURYA ASHTAKAM|A POWERFUL HYMN OF SUN GOD|FOR PROTECTON FROM DISEASES|GOOD HEALTH

SRI SURYA ASHTAKAM|A POWERFUL HYMN OF SUN GOD|FOR PROTECTON FROM DISEASES|GOOD HEALTH Hi

My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.



ABOUT THIS VIDEO:

Lord Surya Ashtakam is the devotional Prayer to Lord Surya. Surya Ashtakam is taken from ancient Hindu text Samba Puranam. This Hindu Sanskrit stotra was told by Samba who is the son of Lord Sri Krishna and Jambavati. Surya Ashtakam is a Hindu devotional prayer which consists of 8 paragraphs of texts. This is one of the most powerful Navagraha prayer songs to Lord Surya.
సూర్య అష్టకం (Prayer of Sun God In Telugu)

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
ఆదిదేవుడవై పగటిని సృజించి వెలుగును ప్రసాదించిన నీకు ప్రణమిల్లుతున్నాను.

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
ఏడు గుర్రములతో కూడిన రథముపై, ప్రకాశముతో,చేత పద్మమును ధరించిన కశ్యప పుత్రుడవైన నీకు నమస్కరిస్తున్నాను.

లోహితం రథమారూఢం సర్వలోకపితామహం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
ఎర్రని రంగు కల రథముపై ఆసీనుడవై, సకల విశ్వమునకు తండ్రివై సకల పాపములను హరించునట్టి శ్రీ సూర్యదేవునకు నమస్కరిస్తున్నాను.
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సత్వ రజః తమో గుణములతో, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రతిరూపమై అన్నిపాపములను తొలగించే శ్రీ సూర్యనారాయణునికి నమస్కరిస్తున్నాను.
బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వమంతటా నిండి,ప్రకాశవంతుడైన శ్రీ సూర్య నారాయణ మూర్తికి నమస్కరిస్తున్నాను.

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్పము వలె ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ,గళములో మాలను, కర్ణాభరణములను,హస్తమున చక్రమును ధరించిన సూర్య దేవునకు నమస్కరిస్తున్నాను.
తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
అన్ని లోకములను నిర్వహించువాడవై, సకల పాపహరుడవైన శ్రీ సూర్యనారాయణునకు నమస్కరిస్తున్నాను.
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
జగన్నాధుడై తన ప్రచండ కిరణములచే ముక్తిని ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ మూర్తికి నమస్కరిస్తున్నాను.

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్
సూర్యాష్టకాన్ని నిత్యం పఠించినవారికి గ్రహ బాధలు తొలగి పోయి,పుత్రసంతతి లేని వారికి పుత్రులు కలగడమే కాక, దరిద్రులు ధనవంతులవుతారు.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా
ఆదివారమునాడు మద్యం సేవించినవారు రాబోయే ఏడు జన్మలలో దరిద్రులుగా జన్మిస్తారు.
స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి
ఆదివారమునాడు స్త్రీ సంపర్కం, నూనెతో స్నానం,మధు మాంసములను త్యజించిన వారిని వ్యాధులు, శోకము,దరిద్రము జన్మ జన్మలకు దరిచేరవు.
ఇతి శివ ప్రోక్తం శ్రీ సూర్య అష్టకం సంపూర్ణం

ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః

ఓం శాంతి శాంతి శాంతిః




Please go through this video in full and derive the full advantages from it.

Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.

Thank You.



My Social Links:



Face Book:

Face Book page: @vlnvinnakota

youtube.com/c/VVLNarasimham
#VVL_Narasimham #Sri_Surya_Ashtakam

VVL Narasimham,Spiritual,Devotional,Surya,Sun God,Surya Ashtakam,Sri Surya Ashtakam,Suryashtakam,surya ashtakam in telugu,surya ashtakam stotram,surya ashtakam with lyrics,surya ashtakam in telugu with meaning,mantra,shloka,hymn,healing mantra,Surya Ashtak,Sri Surya bhagavan,surya ashtakam with lyrics and meaning in telugu,surya mantra,gayatri mantra,surya namaskar mantra,

Post a Comment

0 Comments